Breking News – Maoists : మావోయిస్టులకు భారీ షాక్

ఛత్తీస్గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు సాధించిన మరో కీలక విజయంగా 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉండటం విశేషం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం మావోయిస్టు ప్రభావానికి కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలసి చేపట్టిన కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల మనోభావాల్లో మార్పు తీసుకొచ్చాయి. దాంతో ఈ భారీ స్థాయి లొంగుబాటు … Continue reading Breking News – Maoists : మావోయిస్టులకు భారీ షాక్