Heavy Rains in Mexico : మెక్సికోలో భారీ వర్షాలకు 41మంది మృతి

మెక్సికో(Mexico )లో కురుస్తున్న అతిభారీ వర్షాలు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. వారం రోజులుగా కొనసాగుతున్న కుండపోత వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రకృతి వైపరీత్యంలో ఇప్పటివరకు 41 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు ధృవీకరించారు. మట్టిచరియలు, నీటి మునిగిన ప్రాంతాల్లో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయని, స్థానిక ప్రజలను … Continue reading Heavy Rains in Mexico : మెక్సికోలో భారీ వర్షాలకు 41మంది మృతి