Breaking News – NITI: ‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు

భారత తీరప్రాంతాల పరిరక్షణకు సంబంధించిన కీలక అంశంపై పర్యావరణవేత్తలు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. తీరరేఖ రక్షణ జోన్‌ (Coastal Regulation Zone–CRZ) పరిమితులను ప్రస్తుత 500 మీటర్ల నుండి 200 మీటర్లకు తగ్గించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును తక్షణమే తిరస్కరించాలని వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. ఈ నిర్ణయం అమలైతే దేశ తీరప్రాంతాల్లోని పర్యావరణ సమతౌల్యం తీవ్రంగా దెబ్బతింటుందని, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా తీర పట్టణాలు ముంపు ప్రమాదానికి గురవుతాయని నిపుణులు … Continue reading Breaking News – NITI: ‘NITI’ తీరుతో ప్రమాదంలో 113 సిటీలు: పర్యావరణ వేత్తలు