Latest News: Zakiah Khanam: ఎంఎల్సీ జకియా కీలక నిర్ణయం

మండలి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన జకియా ఖానం(Zakiah Khanam) సమర్పించిన రాజీనామాను చివరకు ఉపసంహరించుకున్నట్లు మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు అధికారికంగా తెలియజేశారు. సోమవారం జరిగిన విచారణలో జకియా ఖానం రాజీనామా కారణాలు, తద్వారా ఏర్పడే పరిస్థితులపై ఛైర్మన్ వివరంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన, జకియా ఖానం పదవీకాలం మరో ఆరు నెలల్లో ముగియబోతుందని, ఇప్పుడు రాజీనామా చేసినా పెద్దగా ప్రభావం ఉండదని సూచించారు. ఈ పరిశీలన అనంతరం ఆమె తన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని … Continue reading Latest News: Zakiah Khanam: ఎంఎల్సీ జకియా కీలక నిర్ణయం