YSRCP: జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల
నేడు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan) పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ పరమైన విభేదాల కారణంగా దూరమైన సోదరి వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. Read also: EO Srinivasa Rao: శ్రీశైలం ఆలయ పవిత్రతకు భంగం … Continue reading YSRCP: జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed