YSRCP Hariprasad Reddy: వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??

YSRCP Hariprasad Reddy: వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డి తన మహీంద్రా థార్ కారులో వెళ్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా అడ్డుకుని దాడికి దిగారు. కారులో తన భార్య ఉందనే కోపంతో ఆమెను బయటకు లాగి, అనంతరం హరిప్రసాద్ రెడ్డిని చెప్పుతో కొట్టడం అక్కడ ఉన్నవారిని విస్మయానికి గురిచేసింది. Read Also: Chandrababu Kuppam Tour: రెండో రోజు కుప్పం పర్యటన వివాహేతర సంబంధం ఆరోపణలు: రాజకీయాల్లో కలకలం ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా … Continue reading YSRCP Hariprasad Reddy: వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై చెప్పుతో దాడి.. వివాహేతర సంబంధమే కారణమా??