YS Viveka :వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కౌంటర్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న సునీల్ యాదవ్, హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ(Nampally CBI) ప్రత్యేక కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన సీబీఐ దర్యాప్తు విధానంపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ, ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. Read Also: Kavitha: కొత్త పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే సునీల్ యాదవ్ … Continue reading YS Viveka :వైఎస్ వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కౌంటర్