Telugu News: YS Viveka: రిటైర్డ్ పోలీస్ అధికారులపై కేసు నమోదు

తప్పుడు కేసులు నమోదు చేసిన మాజీ పోలీసులపై చర్య YS Viveka: వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, అప్పటి సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులు విశ్రాంత ఏఎస్పీ రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్సై రామకృష్ణారెడ్డి పై తాజాగా కేసులు నమోదయ్యాయి. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ నేతృత్వంలో ఎనిమిది నెలల పాటు విచారణ జరిపి, 22 మంది సాక్షులను విచారించారు. విచారణ ఫలితంగా తప్పుడు కేసులపై క్లోజర్ … Continue reading Telugu News: YS Viveka: రిటైర్డ్ పోలీస్ అధికారులపై కేసు నమోదు