News Telugu: YS Sharmila: ప్రధాని మోదీపై ఎక్స్‌లో వైఎస్ షర్మిల విమర్శలు

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మళ్లీ మండిపడ్డారు. కర్నూలు పర్యటన సందర్భంగా ప్రజలకు ఏమీ కొత్తదనం చూపించలేదని, ఆయన పర్యటన “దీపావళి టపాసులా తుస్సుమంది” అంటూ ఎక్స్ (పూర్వ ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాకుండా బీహార్ (Bihar) ఎన్నికల ప్రచార ప్రయోజనాల కోసమే కాషాయ వేషం కట్టారని ఆమె వ్యాఖ్యానించారు. “శ్రీశైలం మల్లన్న సాక్షిగా చవకబారు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు” అంటూ … Continue reading News Telugu: YS Sharmila: ప్రధాని మోదీపై ఎక్స్‌లో వైఎస్ షర్మిల విమర్శలు