Telugu news: YS sharmila: ఏపీ ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు

andhra pradesh politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి, ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS sharmila) తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాలపై మాట్లాడాల్సిన సమయంలో కూడా రాష్ట్ర ఎంపీలు మౌనం పాటిస్తూ, బీజేపీ(Bharatiya Janata Party) వంతు పనిచేస్తున్నారని ఆమె ఘాటుగా ఆరోపించారు. శీతాకాల సమావేశాల సమయంలో ఎంపీల ప్రవర్తన పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. Read Also: Ramanarayana Reddy: పాలు లేకుండా … Continue reading Telugu news: YS sharmila: ఏపీ ఎంపీలపై షర్మిల తీవ్ర విమర్శలు