vaartha live news : YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారిపోయారని, బీజేపీ మనిషిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం బదులు RSS సిద్ధాంతాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.దళితవాడల్లో 5000 గుడులు నిర్మించాలని సీఎం తిరుపతిలో చేసిన ప్రకటనపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆమె అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఉండాలని రాజ్యాంగం … Continue reading vaartha live news : YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు