YS Jagan: ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara lokesh) తీవ్ర ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టించే ప్రాజెక్టులను అడ్డుకునేలా పిల్స్ వేయిస్తున్నారని విమర్శించారు. ఇది నేరుగా యువత భవిష్యత్తును దెబ్బతీసే చర్యగా ఆయన అభివర్ణించారు. Read also: AP: వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ YS Jagan … Continue reading YS Jagan: ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్