News Telugu: YS Jagan: 10 నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

10 నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీ పోరు ఉధృతం పార్టీ నేతలతో మాజీ సిఎం జగన్ YS Jagan సమావేశంలో కీలక నిర్ణయం విజయవాడ : రచ్చబండ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తామని వైఎస్సార్సీ అగ్రనేత, మాజీ సిఎం జగన్ వెల్లడిం చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కనీసం ప్రతి పంచాయతీ నుంచి 500 మందితో సంతకాలు సేకరిస్తామన్నారు. మంగళ వారం తాడేపల్లిలోని Tadepalli పార్టీ … Continue reading News Telugu: YS Jagan: 10 నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ