YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం

గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడిన మాజీ సిఎం జగన్ గుంటూరు : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం అంబటి రాంబాబు నివాసానికి గుంటూరు వచ్చారు. సాయంత్రం అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న వైయస్ జగన్ ముందుగా ఇంటిని ఆఫీసును పరిశీలించారు. ఆ తరువాత అంబటి కుటుంబ సభ్యులను కలిసి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. … Continue reading YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం