YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్

తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్,(KCR) ఆయన కుమారుడు కేటీఆర్ కు ఏపి సీఎం వైఎస్ జగన్ తో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే..(YS Jagan) జగన్ సీఎం అయ్యేముందే వైసీపీ, టీఆర్ఎస్ మధ్య సంబంధం కొనసాగుతుండగా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ బంధం కాపాడబడింది. ఇటీవల కేటీఆర్ తో జగన్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కనిపించడం మరోసారి ఈ సాన్నిహిత్యాన్ని గుర్తు చేస్తోంది. ఇలాంటి సందర్భంలో వైఎస్ జగన్ రేపు పుట్టినరోజు వేడుకలను ఘనంగా … Continue reading YS Jagan: జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీల్లో కేసీఆర్-కేటీఆర్