YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ(YCP) అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,(YS Jagan) తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు. గురువారం ఉదయం, స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. పులివెందులలో జరిగిన ఈ పర్యటనలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి రెడ్డి కూడా ఆయనతో పాటు చర్చి సందర్శించారు. Read Also: AP CID: అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ ప్రార్థన అనంతరం … Continue reading YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం