Latest News: YS Jagan: బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్

సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు Ys Jagan Mohan Reddy (YS Jagan) హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలు అభిమానులు, విమానాశ్రయానికి చేరుకున్నారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య జగన్ ను ఆయన వాహనంలో ఎక్కించారు. Photos by s.sridhar