Latest Telugu News : youth: నైపుణ్యలేమితో యువత ఇబ్బందులు!

పదిహేను నుంచి ఇరవైనాలుగేళ్ల ఏండ్ల వయస్సు కలి గిన ప్రపంచ యువత చదువులు, కొలువులు లేదా నైపుణ్యాభివృద్ధి శిక్షణల్లో తప్పనిసరిగా నిమగ్నం కావాలి. దానికి విరుద్ధంగా చదువులు, కొలువులులేదా నైపుణ్య శిక్ష ణలు లేకుండా నేటి యువశక్తి నిర్వీర్యం కావడం ప్రపంచ మానవాళికే శాపంగా మారే ప్రమాదం ఉందని ఐఎల్ద అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగు ఏండ్లుగా ప్రపంచ కార్మిక మార్కెట్లో యువత (youth) భాగస్వామ్యం పెరగ డంతో పాటు రానున్న రెండేళ్ళలో కూడా మరింత పెరిగే … Continue reading Latest Telugu News : youth: నైపుణ్యలేమితో యువత ఇబ్బందులు!