youth : యువతలో నైపుణ్యం పెరిగితేనే ‘వికసిత భారతం’

ఏ దేశానికైనా నైపుణ్యాలతో కూడిన యువత ప్రధాన బలం. ప్రపంచంలో అత్యధిక యువజనాభా గల దేశం మనదే. ప్రపంచ యువజనాభా 180కోట్లుగా ఉంటే.. అందు లో 28 శాతం వాటా మనదే. మరి మన యువతలో ఉం డాల్సినంత ఉత్తేజం, ఉత్సాహం ఉన్నాయా? అంటే వెంటనే జవాబు వచ్చే పరిస్థితి లేదు. అటు ప్రపంచ వ్యాప్తంగా అభి వృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నింటిలోనూ ఇదే దుస్థితి. మరోవైపు, 21వ శతాబ్దపు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచ యువతను … Continue reading youth : యువతలో నైపుణ్యం పెరిగితేనే ‘వికసిత భారతం’