Latest News: Stay Alert: రేపు 9 AM కి బిగ్ అనౌన్సమెంట్: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వర్షం కురిపించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రకటనకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేసిన తాజా పోస్ట్ ఆసక్తి గా ఉంది.. Read Also: Terrorism : ఉగ్రవాదానికి ఊపిరి పోస్తున్నదెవరు? రాష్ట్రంలో … Continue reading Latest News: Stay Alert: రేపు 9 AM కి బిగ్ అనౌన్సమెంట్: మంత్రి లోకేశ్