CBN : చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జల జగడం మళ్ళీ ముదిరింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం (RLIS) విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పుబడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారని, ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. మన వాటా కింద రావాల్సిన 22 టీఎంసీల (TMC) నీటిని వదిలేస్తే ఏమవుతుందన్నట్లుగా సీఎం మాట్లాడటం పట్ల … Continue reading CBN : చంద్రబాబు పై వైసీపీ ఆగ్రహం