Breaking News – YCP: ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం – లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ విద్య రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రభుత్వం PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని ప్రవేశపెట్టినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం ప్రభుత్వ వనరులను అమ్మడం కాదు, వాటిని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడిదారులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా పూర్తవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అనుసరించామని తెలిపారు. “గతంలో మెడికల్ కాలేజీల నిర్మాణం దశాబ్దాలుగా ఆలస్యమవుతుండేది. ఇప్పుడు ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యంతో … Continue reading Breaking News – YCP: ఏపీ ఆరోగ్యానికి YCP హానికరం – లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed