YCP : 18 లక్షల మందితో వైసీపీ సైన్యం – సజ్జల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసే దిశగా ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక భారీ కార్యాచరణను ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా 35 రోజుల సుదీర్ఘ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన పార్టీ నేతలతో జరిగిన భేటీలో వెల్లడించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ క్యాడర్‌లో నెలకొన్న నిశ్శబ్దాన్ని పోగొట్టి, తిరిగి ఉత్సాహం నింపడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. గ్రామ స్థాయి నుంచి … Continue reading YCP : 18 లక్షల మందితో వైసీపీ సైన్యం – సజ్జల