Latest News: YCP Allegations: పవన్ కళ్యాణ్ పర్యటనలపై YCP విమర్శలు

YCP Allegations: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రత్యేక విమానంలో హైదరాబాద్ – రేణిగుంట మధ్య తరచూ ప్రయాణాలు చేస్తున్నారు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వైసీపీ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌లో, పవన్ కళ్యాణ్ పర్యటనలు ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత సౌకర్యాల కోసమే జరుగుతున్నాయని వ్యాఖ్యానించింది. “మంగళగిరిలో టిఫిన్, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్ చేస్తున్నారు. ఈ టూర్‌లతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న … Continue reading Latest News: YCP Allegations: పవన్ కళ్యాణ్ పర్యటనలపై YCP విమర్శలు