Yadagirigutta: తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ సేవలను దశలవారీగా అమలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి కొన్ని సేవలు, 2026 ఫిబ్రవరి నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్యతో యాదగిరిగుట్ట ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం లభించనుంది. Read also: Rural development : … Continue reading Yadagirigutta: తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed