Latest News: WWC 2025: టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

భారత మహిళల క్రికెట్ జట్టు (Team India) చరిత్రాత్మక విజయాన్ని సాధించిందని, ఈ విజయం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) పేర్కొన్నారు. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (WWC 2025) లో భారత జట్టు విజేతగా నిలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జట్టుకు అభినందనలు తెలియజేశారు. Read Also: Big Breaking: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 … Continue reading Latest News: WWC 2025: టీమిండియాకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు