Latest Telugu News : Safety of women : ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత!

ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచా రాలు ఈ ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా నిలుస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో మహిళ లపై జరుగుతున్న అమానుష దుర్ఘటనలు, లైంగిక వేధిం పులు చూస్తూవుంటే కేంద్ర, రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రత ఇక ప్రశ్నార్థకమేనా అనే అనుమానం పెనుభూతమై మన హృదయాల్ని తీవ్రంగా కలిచి వేయకమానదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ పేపర్ తిరిగేసిన ఏదో ఒక మూలన మహిళలపై, అభం, … Continue reading Latest Telugu News : Safety of women : ప్రశ్నార్థకంగా మారిన మహిళల భద్రత!