Women’s Day 2026: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
Women’s Day 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర మహిళా లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. “అమ్మా.. నీవు ఆకాశంలో సగం కాదు, నింగీ నేలా నీవే.. ఈ సృష్టి నీది, మా జన్మ నీది” అంటూ స్త్రీమూర్తుల ప్రాధాన్యతను ఆయన కొనియాడారు. తల్లిగా, భార్యగా, సోదరిగా, కుమార్తెగా ప్రతి రూపంలోనూ పురుషుడికి … Continue reading Women’s Day 2026: మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed