Women as Sarpanchs: భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!
గ్రామపంచాయతీలకు సర్పంచ్ నియామకాలు జరిగిపో యాయి. డిసెంబర్ 22న అధికారికంగా ప్రమాణస్వీకా రాలుచేసి గ్రామ నూతన పాలకుల కొలువుదీరారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 243డి ప్రకారం స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించగా, దానిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నివిభాగాల్లో మహిళా రిజర్వేషన్ 50శాతానికి పెంచి అమలు చేస్తున్నారు. దీని వల్ల సగంమంది మహిళలు గ్రామపంచాయతీలకు నాయకత్వం వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణలో మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 6వేలకుపైగా మహిళలు … Continue reading Women as Sarpanchs: భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed