Yanamala: రిజర్వేషన్ల పరిమితిపై యనమల ఏమన్నారంటే?

Yanamala: రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగ సవరణ తప్ప మరే మార్గం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల(Yanamala) రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. నిజమైన సామాజిక న్యాయం దేశంలో అమలుకావాలంటే రాజ్యాంగ మార్పులు అవసరమని ఆయన పేర్కొన్నారు. Read Also: Dharmendra: ధర్మేంద్ర కు ప్రధాని మోదీ నివాళిలు ముఖ్యంగా విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు ఈ దిశగా కేంద్ర … Continue reading Yanamala: రిజర్వేషన్ల పరిమితిపై యనమల ఏమన్నారంటే?