Latest Telugu news : West Asia: పశ్చిమాసియా పరవశం!

ఇప్పుడక్కడ తుపాకీ పేలుళ్లు, మిస్సైళ్ల గర్జ నలు వినపడవు. కనపడేవన్నీ ఉద్విగ్న సన్ని వేశాలు. ఆత్మీయ పలకరింపుల మధ్య ఇజ్రా యెలీ బందీల ఆనందబాష్పాలు, హమాస్ చెర నుంచి విడుదలైన ఇజ్రాయెలీలు కాని, ఇజ్రాయెల్ విడుదల చేసిన 1968 మంది పాలస్తీనియన్లు ఒక్కసారిగా ఇలాంటి మధురక్షణాలను చవి చూశారు. ఇంతకాలం బందీలుగా నాలుగు గోడల మధ్య ఇక చివరి రోజులేనను కున్న తరుణంలో ఒక్కసారిగా వారిలో కాంతిరేఖ ప్రసరిం చింది. పశ్చిమాసియా (West Asia)లోనవోదయం వెలుగు చూసింది. … Continue reading Latest Telugu news : West Asia: పశ్చిమాసియా పరవశం!