Welfare Schemes:ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు(Welfare Schemes) ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. 2025లో ప్రారంభించిన ‘సూపర్ సిక్స్’ పథకం సహా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని పేర్కొంది. Read Also: Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం సూపర్ సిక్స్‌తో సంక్షేమానికి కొత్త ఊపిరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సూపర్ సిక్స్’ పేరుతో … Continue reading Welfare Schemes:ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన