Latest News: Weather Updates:ఏపీ–తెలంగాణలో వర్షాల హెచ్చరిక!
Weather Updates: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోనసీమ నుంచి కడప, తిరుపతి వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “సముద్ర మట్టానికి సగటుగా 0.9 కి.మీ ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది” అని వివరించారు. ఈ ప్రభావం వల్ల అకస్మాత్తుగా ఉరుములు, … Continue reading Latest News: Weather Updates:ఏపీ–తెలంగాణలో వర్షాల హెచ్చరిక!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed