Telugu News: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

మొంథా తుపాను దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం(Weather Update) పూర్తిగా మారిపోయింది. వర్షాలు తగ్గిపోగా, చలి తీవ్రత మాత్రం గణనీయంగా పెరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. తెలంగాణలో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా చలిగాలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌లో 18.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయ్యాయి. Read Also: Wine … Continue reading Telugu News: Weather Update:మొంథా తుఫాన్‌ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత