Telugu News: Weather Update: తెలంగాణ, ఏపీలో వర్షాల హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో(Weather Update) వాతావరణం మళ్లీ మారబోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నల్గొండ జిల్లాలు వచ్చే గంటల్లో వర్షాల ప్రభావానికి గురవుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు ప్రాంతాల్లో గాలివానలు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. కొన్నిచోట్ల స్వల్పంగా, మరికొన్ని ప్రాంతాల్లో(Weather Update) భారీ … Continue reading Telugu News: Weather Update: తెలంగాణ, ఏపీలో వర్షాల హెచ్చరిక