Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా

తెలుగు రాష్ట్రాల్లో చలి (Weather) తీవ్రత నానాటికీ పెరిగిపోతుంది.పది రోజులుగా చలి ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా మన్యం జిల్లాల్లో చలి చంపేస్తోంది. ఇక్కడ నీరు గడ్డకడుతుందంటే.. చలి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. Read Also: AP: స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి … Continue reading Latest News: Weather: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా