News telugu: Weather Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వరుస వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, అక్టోబరు 1న మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ వాతావరణాన్ని మరింత ప్రభావితం చేయనుంది. తెలంగాణలో వర్షాల పరిస్థితి ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ (Telangana)రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు … Continue reading News telugu: Weather Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు