Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో వాయుగుండం ముప్పు పొంచి ఉంది. ఈ వాయుగుండం వచ్చే 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో శని, ఆదివారాలలో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. Read also: AP: పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ అంచనా మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక సమీపంలో మంగళవారం … Continue reading Weather: బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed