Chandrababu Davos : అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వేదికగా రాష్ట్ర ఆర్థిక పునరుద్ధరణ మరియు పారిశ్రామికాభివృద్ధిపై చేసిన కీలక వ్యాఖ్యలు చేసారు. తాము అధికార బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోనూ, అభివృద్ధి కుంటుపడిన అగాథంలోనూ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను చూసి, అసలు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడం సాధ్యమేనా అని పారిశ్రామికవేత్తలు, సామాన్య ప్రజలు కూడా సందేహించారని ఆయన గుర్తు … Continue reading Chandrababu Davos : అగాథంలో ఉన్న ఏపీని అగ్రస్థానానికి తెచ్చాం – సీఎం చంద్రబాబు