Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి
విజయనగరం(Vizianagaram) జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామానికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నడిపేన శ్రీనివాసరావు (58) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కాశీయాత్రకు వెళ్లిన ప్రయాణికులతో తిరిగి వస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా బాహానాగ్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Read Also: Kurnool Incident: చీర ఊయలే ఉరి తాడైంది.. బాలుడి మృతి ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని, అనంతరం బ్రిడ్జి … Continue reading Vizianagaram: కాశీయాత్ర నుంచి తిరిగి వస్తుండగా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed