News Telugu: Vizag: స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం

విశాఖపట్నం (Visakhapatnam) కైలాసగిరి వద్ద కొత్తగా ప్రారంభమైన స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ పర్యాటకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ బ్రిడ్జ్ 55 మీటర్ల పొడవు కలిగి ఉంది, సముద్ర మట్టానికి 862 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. 7 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెన జర్మనీలో దిగుమతి చేసుకున్న 40ఎంఎం మందం గల ల్యామినేటెడ్ గాజుతో తయారు చేశారు. గరిష్టంగా 500 టన్నుల బరువును తట్టుకునే సామర్థ్యం ఉన్న ఈ బ్రిడ్జ్, ప్రకృతి వైపరీత్యాల … Continue reading News Telugu: Vizag: స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం