Latest News: Vizag: నీతి ఆయోగ్–ఏపీ అధికారుల సమావేశం

విశాఖపట్నం(Vizag) ప్రాంత అభివృద్ధి, పూర్వోదయ పథకాల అమలుపై నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం(B. V. R. Subrahmanyam) సచివాలయంలో ఏపీ సీఎస్ విజయానంద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, పోర్ట్‌ కనెక్టివిటీ వంటి అంశాలు చర్చకు వచ్చాయి. సుభ్రహ్మణ్యం మాట్లాడుతూ, “ఏపీలో అనేక ఓడరేవులు ఉన్నా, ఒక కంటైనర్ మెగా పోర్ట్ అవసరం ఉంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి బలాన్ని ఇస్తుంది” అని సూచించారు. Read also: RBI: బ్యాంకు … Continue reading Latest News: Vizag: నీతి ఆయోగ్–ఏపీ అధికారుల సమావేశం