Telugu news: Vizag crime: 24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?

suspicious death: విశాఖపట్నం(Vizag crime)లో ఓ యువకుడి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. అల్లూరి జిల్లా చెందిన 18 ఏళ్ల నందు(Nandu), అదే జిల్లాకు చెందిన తన 24 ఏళ్ల ప్రియురాలితో కలిసి నగరంలోని ఓ అద్దె గదిలో నాలుగు రోజులుగా నివసిస్తున్నాడు. అయితే, ఇటీవల నందు ఆ గదిలో మృతిచెందినట్లు గుర్తించారు. Read also: UP Crime: బురఖా తెచ్చిన తంటా.. భార్యా బిడ్డల్ని హతమార్చిన కిరాతకుడు కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో నందు … Continue reading Telugu news: Vizag crime: 24 ఏళ్ల యువతితో 18 ఏళ్ల యువకుడు ప్రేమ.. చివరికి?