Latest News: Visakhapatnam Port: దేశంలోనే స్వచ్ఛతలో విశాఖ పోర్టు టాప్‌ ప్లేస్

విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port) మరోసారి తన సత్తాను చాటుకుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛత పఖ్వాడ అవార్డ్స్ కార్యక్రమంలో విశాఖ పోర్ట్ అథారిటీ (VPA) పరిశ్రమల విభాగంలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్ఛ భారత్” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ఈ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ పోటీ మధ్య విశాఖ పోర్టు అగ్రస్థానాన్ని సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. Read Also: AP: ఈ నెల 14 నుంచి … Continue reading Latest News: Visakhapatnam Port: దేశంలోనే స్వచ్ఛతలో విశాఖ పోర్టు టాప్‌ ప్లేస్