Latest News: Visakhapatnam IT Hub: విశాఖ లో ఐటీ ఉద్యోగాలు : నారా లోకేష్

ఐటీ పెట్టుబడులకు విశాఖ డెస్టినేషన్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రకారం, రాష్ట్రానికి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో సగం వరకు విశాఖపట్నం(Visakhapatnam IT Hub) వాటా ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నగరాన్ని కేంద్రంగా తీసుకుని నాలుగు జిల్లాలను కలుపుతూ ఒక ఎకనమిక్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.అలాగే, “డబుల్ ఇంజిన్ సర్కార్”తో ఏపీ బులెట్ ట్రైన్‌లా వేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని పేర్కొన్నారు. Read also : Gulf Tour Denied: కేరళ సీఎం … Continue reading Latest News: Visakhapatnam IT Hub: విశాఖ లో ఐటీ ఉద్యోగాలు : నారా లోకేష్