IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!

IFR Milan 2026 : విశాఖపట్నం ఆర్కే బీచ్‌ వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పరేడ్ అద్భుతంగా సాగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) – మిలన్ 2026 వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను, ప్రపంచ దేశాల సాంస్కృతిక వైభవాన్ని ఒకే వేదికపై చూపించింది. సముద్ర తీరాన వేలాదిమంది ప్రజలు హాజరై ఈ వేడుకను ఆస్వాదించారు. మొదట భారత నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో విన్యాసాలు … Continue reading IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!