Viral Video: బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ
Viral Video: తుని–నర్సీపట్నం మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు(RTC BUS)లో సీటు విషయమై చిన్నపాటి తగువుతో ప్రారంభమైన సంఘటన పెద్ద గొడవగా మారింది. ఓ మహిళ, సహ ప్రయాణికుడిపై ఆగ్రహంతో దూకి, అతని జుట్టు పట్టుకుని దాడి చేసింది. Read Also: AP: నిందితులను కఠినంగా శిక్షించండి..మంత్రి అనిత సమాచారం ప్రకారం, కొంతమంది మహిళలు ముందుగా ఒక సీటును కర్చీఫ్ వేసి రిజర్వ్ చేసుకున్నారు. ఇది గుర్తించని మరొక ప్రయాణికుడు ఆ సీటులో కూర్చోవడంతో వివాదం మొదలైంది. … Continue reading Viral Video: బస్సులో సీటుకోసం ప్రయాణికున్ని కొట్టిన మహిళ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed