Viral news: కలకలం రేపుతున్న చంద్రబాబు ఫేక్ వీడియో కాల్స్

చంద్రబాబు పేరుతో వీడియో కాల్‌ మోసం ఏఐ టెక్నాలజీ వలన ఏది నిజమో, ఏది కృత్రిమమో గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో కొంతమంది మోసగాళ్లు కొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి టీడీపీ నేతలను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. ఏఐ సాయంతో చంద్రబాబు, ఉమాలా వీడియో కాల్స్(viral news) రూపొందించి, టీడీపీ నాయకులను మభ్యపెట్టారు. గత నెల 30న ఖమ్మం … Continue reading Viral news: కలకలం రేపుతున్న చంద్రబాబు ఫేక్ వీడియో కాల్స్