Latest news: Viral fever: విష జ్వరాలతో మంచాన పడ్తున్న గురుకులాలు

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆరోగ్య సంక్షోభం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యం(Health) ఆందోళన కలిగించే స్థితికి చేరుకుంది. ఇటీవల కురుపాం(Viral fever) ప్రాంతంలోని ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 150 మందికి పైగా జాండీస్ (పిత్త జ్వరం) లక్షణాలు కనిపించాయి. ఈ లోపు ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం తీవ్ర కలకలం రేపింది. ఇది ఇంకా మిగిలి పోకముందే, సాలూరు సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 2,900 మందికి వైద్య పరీక్షలు … Continue reading Latest news: Viral fever: విష జ్వరాలతో మంచాన పడ్తున్న గురుకులాలు