Vinutha kota: రాయుడు హత్యకేసుపై వీడియో చేసిన వినుత 

కోట వినుత స్పష్టం – “డ్రైవర్ రాయుడు హత్యకేసుతో నాకు సంబంధం లేదు” శ్రీకాళహస్తి జనసేన(Janasena) సస్పెండెడ్ నేత కోట వినుత (vinutha kota) చెన్నై నుంచి విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియోలో, డ్రైవర్ రాయుడు హత్యకేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాము నిర్దోషులమని, కోర్టు ద్వారా క్లీన్ చిట్ వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, త్వరలోనే డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ … Continue reading Vinutha kota: రాయుడు హత్యకేసుపై వీడియో చేసిన వినుత